Mohammad Rizwan Says We Have A Capability To Hit 45 Runs in 4 overs | మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. 'ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్‌ని చూస్తుందని తెలుసు. ఈ గేమ్ ఫైనల్‌గా మాకు చాలా విలువైనది. ఈ మ్యాచ్‌లో ఆడే ఇరు జట్ల ప్లేయర్లు తమ 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎప్పటిలాగే మా ఇద్దరిలో (బాబర్ ఆజామ్, రిజ్వాన్) ఒకరు లాంగ్ టైం బ్యాటింగ్ చేసేలా క్రీజులో ఉండాలి.

#IndiavsPakistan
#MohammadRizwan
#AsiaCup2022
#India
#ViratKohli
#RiohitSharma